top of page

Sanatsujatiyamu

Sanatsujatiyamu

మహాభారతము ఉద్యోగపర్వములో గల, 41 నుండి 45 వరకు ఉన్న అధ్యాయములలో ఈ వృత్తాంతము మనకు గోచరిస్తున్నది. ఇది ‘పంచవటి’ నుండి వెలువడుతున్న 54 వ గ్రంథము.

మరణమును గురించి, ఆత్మ, బ్రహ్మజ్ఞానముల గురించి, అనేక సందేహములతో ఉన్న ధృతరాష్ట్రమహారాజుకు, ఆ విషయములను విదురుడు వివరించలేకపోయాడు. కనుక, కుమారులలో ఒకడైన సనత్సుజాతుని ఆయన ధ్యానించాడు. అప్పుడు సనత్సుజాతుడు ప్రత్యక్షమై, ఈ బోధను గావించాడని మహాభారతము చెబుతున్నది. ఈ గ్రంథమును వేదాంతసారమని చెప్పవచ్చును.

Purchase Ebook on

google-play-badge.png
available_at_amazon_en_vertical.png

Select Print books are available on Amazon

bottom of page