ఆత్మోపనిషత్

ఆత్మోపనిషత్

‘ఆత్మోపనిషత్’ అనబడే ఈ ఉపనిషత్తు, సామాన్యోపనిషత్తుల కోవకు చెంది, అథర్వణ వేదములో భాగమై యున్నది. ఉన్న విషయమును సూటిగా చెబుతూ, దేహము, ఆత్మ, పరమాత్మ అనే వాటిని సులభముగా వివరిస్తుంది ఈ ఉపనిషత్తు. ఇది అంగీరసఋషి యొక్క బోధగా గోచరిస్తుంది. అంగీరసఋషి ప్రాచీనులైన సప్తఋషులలో ఒకరు. ఋగ్వేదంలో ఈయన యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. రాశిలో చిన్నదైనా వాసిలో ఘనమైన ఈ ఉపనిషత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాంతత్త్వమంతా సులభంగా అర్థమౌతుంది.

Purchase Ebook on

google-play-badge.png
available_at_amazon_en_vertical.png

Select Print books are available on Amazon