top of page
పది శాక్తోపనిషత్తులు

తొలి వేదకాలములో పరబ్రహ్మమునకు ఇవ్వబడిన ప్రాధాన్యత మలివేదకాలమునకు వచ్చేసరికి శక్తిప్రాధాన్యతగా మారింది. సామూహికములగు యజ్ఞయాగములనుండి, మంత్ర-యంత్ర-తంత్రసహితమైన వ్యక్తిగత అంతరికసాధనకు ప్రాముఖ్యత పెరిగింది. దీనిననుసరిస్తూ అనేక శాక్తోపనిషత్తులు రచింపబడినాయి. వాటిలో ముఖ్యములైన పది ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును మా సంస్థయొక్క 73వ గ్రంథంగా వెలువరుస్తున్నాము. దీనిలో అనేక తంత్రసాధనా రహస్యములు వివరించబడినాయి.
Purchase Ebook on

Select Print books are available on Amazon
bottom of page





