top of page

ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్

Image-empty-state.png

తొలివేద కాలమునకు చెందిన హోమవిధానమును, మలివేద కాలమునకు చెందిన అంతరికఉపాసనతో సమన్వయపరిచే ప్రక్రియ ఈ ఉపనిషత్తులో మనకు గోచరిస్తుంది. ఈ ప్రక్రియను ఆచరించేవారు, హోమములను చేయకపోయినా, సాంఖ్యము, యోగము మొదలైన శాస్త్రములు, సాధనలు, తెలియకపోయినా, మోక్షమును పొందుతారని ఇందులో చెప్పబడింది. సృష్టిని, ప్రకృతిని దైవం యొక్క వెలుగుగా దర్శిస్తూ, మన ప్రాణమునే అగ్నిగా భావించి, నిత్యమూ మనము తీసుకునే ఆహారమును దానిలోకి ఇచ్చే ఆహుతులుగా తలచుకుంటూ చేసే ఉపాసన ఇందులో చెప్పబడింది. ఈ చిన్నిపుస్తకం ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి లభిస్తున్న ఉచిత పుస్తకములలో ఒకటి.

Purchase Ebook on

google-play-badge.png

Select Print Books are available on Amazon

bottom of page