top of page
శివ స్వరోదయ శాస్త్రము

స్వరశాస్త్రమనే ఈ ప్రాచీనగ్రంథము తంత్రశాస్త్రమునకు చెందినది. తంత్రములన్నియు పరమశివుని చేత దేవికి చెప్పబడినవి. ఈ గ్రంథములో స్వరములు వాటి తత్త్వములు, దశనాడులు, దశవాయువులు, నిత్యజీవితంలో ఈ శాస్త్రము యొక్క ఉపయోగము, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి వివిధ ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దినఫలితములు, వాతావరణ పరిశీలన, పంటలు, స్త్రీ వశీకరణము, సంతానము, రోగములు నిర్ధారణ, మరణసమయము, ఛాయాపురుష సాధన, కుండలినీ యోగము మొదలైన అ నేక విషయములు వివరింపబడినవి.
Purchase Ebook on
Select Print Books are available on Amazon
bottom of page





